ర్యాపిడో రైడర్ కష్టాలు.. పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్

భాగ్యనగరంలో ఎలప్పుడూ ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీ సర్వీసులు దూసుకుపోతుంటాయి. ఈ మధ్యకాలంలో జనాలు ఆర్టీసీ బస్సుల కంటే.. వీటిపైనే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు.