ఇదేంట్రా బాబు ఇలా ఉన్నారు.. రీల్ యాక్షన్‎కు మించిన రియల్ సీన్స్..

ఇది సినిమా షూటింగ్ కాదు.. నిజంగా జరిగిన ఓ గొడవ. చూడటానికి సినిమాలా అనిపిస్తున్నా అసలు విషయం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇది ఒక పోస్ట్ బాక్స్ పెట్టే విషయంలో జరిగిన గొడవ. ఏంటి.. దీనికి కూడా ఇలా ఇంత గొడవ పడతారా అని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా జరిగింది. హైదరాబాద్ నగరం ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.