తొలి ఏడాది పది లక్షల మొక్కలు నాటటం లక్ష్యం రానున్న ఐదు సంవత్సరాల్లో దేశ వ్యాపితంగా కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామ ని ఎస్ ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఎం ఈ ఐ ఎల్ డైరెక్టర్ సుధా రెడ్డి అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని జాతీయ రహదారులు, విద్యా సంస్థలు