లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. సంబల్‎పుర్‎లో కదం తొక్కిన జనం..

ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అంటూ దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రచారాలు చేస్తూ ముందుకు సాగుతోంది.