అమ్మను భారంగా భావించిన ఓ కూతురి నిర్వాకం.. నడిరోడ్డుపై ఆ తల్లి ఎదురుచూపులు..

అమ్మను భారంగా భావించిన ఓ కూతురి నిర్వాకం.. నడిరోడ్డుపై ఆ తల్లి ఎదురుచూపులు.. గుంటూరు జిల్లాకు చెందిన రమాదేవికి ఒక్కగానొక్క కుమార్తె అల్లారు ముద్దుగా తనను పెంచి పోషించింది. అంతే కాదు మంచి చదువును కూడా చదివించింది. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చి వివాహం కూడా జరిపించింది. తన ఆవాసాలు తీరిపోయాయని అనుకుందో ఏమో కాని ఆ తల్లి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించింది.