కేసీఆర్ ద్రవిడ పార్టీని ఫాలో కానున్నారా..? అదే జరిగితే పెను మార్పులు..
భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ది.. తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు.. అధికారం వరకు ఆయన ఆందోళన కార్యక్రమాలు కూడా కొంత ఇన్నోవేటివ్ గానే ఉంటాయి.