బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నేటి నుంచి పొలంబాట పట్టనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఫలితాలు చవిచూసిన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఆయన రైతన్నల పరామర్శలు మొదలుపెట్టనున్నారు. తెలంగాణలో అకాల వర్షాలతో పాటు, నీరు అందక పంట నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్..