కిచెన్‌‌లోని గ్యాస్ సిలిండర్ నుంచి వింత శబ్దాలు.! వెళ్లి చూడగా..

అనకాపల్లి జిల్లాలో ఓ గ్రామం.. ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఉన్నారు. వంట చేసేందుకు కిచెన్ లోకి వెళ్లారు ఆ ఇంట్లో మహిళ. కిచెన్ సెల్ఫ్ కింద గ్యాస్ ఆన్ చేశారు.