కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్న వేళ.. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ట్వీట్స్ ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ కేబినెట్‌లో రోడ్లు, సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతులు నిర్వర్తిస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ఆదివారం ట్విట్టర్‌లో ఆసక్తికర పోస్టులు చేశారు.