Whatsapp Video 2024-07-1 ఒక్క జత బట్టలతో వచ్చి.. అపరిమిత జ్ఞానంతో వెళ్లొచ్చు.. వనమహోత్సవ కార్యక్రమంలో నటుడు సుమన్..6 At 5.56.51 Pm

సిద్ధిపేట జిల్లా కొండపాకలోని శ్రీ సత్యసాయి ప్రశాంతినికేతనంలో వన మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటుడు సుమన్ హాజరయ్యారు. ఆయనకు పాఠశాల విద్యార్థులు ఘన స్వాగతం పలికారు