బ్యాంకాక్ నుంచి ఇద్దరు ఫ్లయిట్ లో హైదరాబాద్ వచ్చారు. మంచిగా.. వారి బ్యాగుల్లో చాక్లెట్స్ పాకెట్స్, స్వీట్ బాక్సులు ఉన్నాయి.. ఎందుకో వారిపై అనుమానం వచ్చింది.. దీంతో పోలీసులు ఆపి వారిని తనిఖీ చేశారు..