హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు ప్రారంభమయ్యాయి. గచ్చిబౌలి స్టేడియంలో 72వ మిస్ వరల్డ్ పోటీలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల ప్రపంచ సుందరీమణులు విచ్చేశారు. ఇప్పుడు తెలంగాణలో సందడి చేస్తున్నారు.