పాత ఇనుప సామాను దుకాణం బీరువాలో ప్రత్యక్షమైన కొండశిలువ అక్కడ ప్రజలను పరుగులు పెట్టించింది.. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ కొండశిలువను పట్టి అడవిలో వదిలేయడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు..