మహిళతో పిచ్చి వేషాలు.. కట్ చేస్తే..

గడప దాటాలంటే ఆడవాళ్లు భయపడుతున్న పరిస్థితి. ఎప్పుడు.. ఎవరు.. ఏ వైపు నుంచి వచ్చి టచ్ చేస్తారోనని వణికిపోతున్నారు. మహారాష్ట్రలోని గోల్కోఠీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలాంటి శాడిస్ట్‌లను ఉపేక్షించొద్దని కఠినంగా శిక్షించాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆపరేషన్‌ లాంగ్డా పేరుతో సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆకతాయిలను గుర్తించే పనిలో పడ్డారు.