తిరుమల వెంకన్న సాక్షిగా వివాహంపై కీలక ప్రకటన చేసిన మెగా హీరో...

మెగా హీరో సాయి దుర్గ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు. వచ్చే ఏడాది వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నట్లు వెల్లడించారు. తిరుమల శ్రీవారి దర్శానం చేసుకున్న అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ప్రస్తుతం సంబరాల ఏటిగట్టు అనే మూవీలో ఈ నటుడు నటిస్తున్నారు.