మహారాష్ట్ర.. షెగావ్‌లోని బుల్దానాలో, తెలియని వైరస్ వ్యాపించింది. కేవలం మూడు రోజుల్లోనే తలపై జుట్టు మొత్తం ఊడిపోవడంతో.. జనం ఆందోళనకు గురవుతున్నారు.