నంద్యాల జిల్లా బేతంచెర్ల కోటపేటలో ఈ దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది.. బేతంచెర్ల కోటపేటకు చెందిన నాపరాయి పరిశ్రమ యజమాని రహిమాన్ ఇంట్లో ఈ అరుదైన దృశ్యం కనిపించింది.. రహిమాన్ కు చెట్లు అంటే మహా ఇష్టం. శిథిలావస్థకు చేరుకున్న ఇంటిని రెండేళ్ల క్రితం తొలగించి ఆ స్థానంలో కొత్త ఇల్లు నిర్మించాడు..