శ్రీశైలం పాతాళగంగ మెట్ల వద్ద చిరుత పులి సంచారం

చిరుతపులులు శ్రీశైలం మహానంది ఆలయాలను వదలడం లేదు పదేపదే ఆలయాల శివారులలో తరచుగా దర్శనం ఇస్తూ ఉండటం పట్ల భక్తులు స్థానికులు తీవ్రభయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రిపీటెడ్ గా వస్తున్న కూడా ఫిర్యాదులు వస్తున్న కూడా సంబంధిత అధికారులు వాటిని నియంత్రించ లేకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి