అదే ఆకారం... అడవిలో విచిత్రం... ఏజెన్సీలో మరో గుబ్బల మంగమ్మ
ఏలూరు: ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం కామవరం గ్రామం దగ్గర ఓ అందమైన అటవీ మధ్యలో వెలిసిన మహిమగల అమ్మవారు గుబ్బల మగమ్మ... చుట్టూ ఎతైనా కొండలు... కనువిందు చేస్తూ గలగల పారే సెలయెర్ల సవ్వడుల నడుమ ఆహ్లాదాని పంచే ప్రాతం లో అమ్మవారు.