నీళ్ల కోసం వెళ్లి బావిలో పడిన బర్రె..

అసలే ఎండాకాలం.. దప్పిక తీరక మనుషులే అల్లాడుతున్నారు.. అలాంటిది మూగజీవాల పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుందో మనం చెప్పక్కర్లేదు.. అలానే.. దప్పిక తీర్చుకునేందుకు వెళ్లి ఓ బర్రె బావిలో పడింది..