గ్రామీణ ప్రాంతాల ప్రజలే వారి టార్గెట్..

గ్రామీణ ప్రాంతాల ప్రజలే వారి టార్గెట్.. అధిక వడ్డీ ఆశ చూపి ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు కేటుగాళ్లు.. వందల వడ్డీ చూపించి కోట్లను కొల్లగోడుతున్నారు వడ్డీ వ్యాపారులు.. మొదట వడ్డీ డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి.. తర్వాత పెద్ద మొత్తంలో వసూలు చేసి అడ్రస్ లేకుండా చెక్కేస్తున్నారు.