కారుతో ఓ వ్యక్తి హల్‎చల్.. అసలు విషయం ఇదే అంటున్న పోలీసులు..

మహారాష్ట్రలోని థానే జిల్లా బద్లాపూర్‌- అంబర్‌నాథ్‌ రోడ్డులో ఓ వ్యక్తి కారుతో హల్‌చల్‌ చేశాడు. ఒక కారు తన కారును ఢీకొట్టిందని వెళ్తూ వెళ్తూ యూటర్న్‌ తీసుకుని వేగంగా వచ్చి కారును ఢీకొట్టి అరకిలో మీటర్‌ వరకు లాక్కెళ్లాడు.