మహాబలిపురానికి ఓ ఫ్యామిలీ కారులో వెళ్లింది. అయితే ఎంట్రీ లేదని కారుని వాలంటీర్ అడ్డుకున్నాడు. అయినా వినకుండా ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు కారు డ్రైవర్. ఈ క్రమంలోనే కారు దిగిన ఇద్దరు మహిళలు.. వాలంటీర్‌పై చేయి చేసుకున్నారు. ఆ తర్వాత మరో ఇద్దరు వాళ్లకి తోడయ్యారు. అంతా కలిసి వీర కుమ్ముడు కుమ్మారు.