అల్లూరి జిల్లాలోని గిరిజనులు వినూత్న నిరసన..

ఎన్ని ప్రభుత్వాలు మారినా అడవి బిడ్డల జీవితాల్లో మార్పు రావడంలేదు. అడవినే నమ్ముకుని బ్రతికే వీరికి కనీస మౌలిక సదుపాయాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు.