ఇబ్రహీంబాగ్ లో తాగుబోతుల బీభత్సం - TV9

Drunk Driving : హైదరాబాద్ లో తాగుబోతుల అరాచకాలకు అంతే లేకుండా పోతోంది.. మందుకొట్టి.. ఆ మైకంలో హత్యలు చేసేస్తారా? రోడ్డుమీద అడ్డగోలుగా డ్రైవింగ్‌ చేస్తారా? మందుకొట్టే ముందు.. ఆపై డ్రైవింగ్‌ చేసే ముందు ఏం జరుగుతుందన్న స్పృహ ఉండదా? యాక్సిడెంట్‌లలో పిల్లలు చనిపోయినా, ఇలాంటి ఘటనలు జరుగుతున్నా కనికరం కాని, భయం కానీ లేదా? తాజాగా.. హైదరాబాద్‌లో ఓ తాగుబోతు బాలుడిని హత్యచేశాడు..