డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విశ్వనాయకుడు కమల్ హాసన్ నటించిన సినిమా భారతీయుడు 2. భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా జూలై 12న రిలీజ్ అయిన ఈ మూవీ.. మంచి టాక్ తో దూసుకుపోతోంది. కోట్లలో ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఉలగనాయకన్ శంకర్ కాంబోకి ఎప్పటికీ.. ఎన్నటికీ.. తగ్గదు క్రేజ్ అనే టాక్ కూడా నెట్టింట వస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం భారతీయుడు 2 సినిమా మొదటి రోజు 26.1 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తోంది.