ఎండలో ఎలా తాగేది..? వైన్‌షాపులో సౌకర్యాలు లేక మందుబాబుల ఆందోళన.. ఏం చేశారంటే..

వైన్ షాప్ లో కనీస సౌకర్యాలు లేవంటూ ఆందోళనకు దిగారు మందుబాబులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలోని నాగ వైన్స్ షాపులో మద్యం కొనుగోలు చేసి, పర్మిట్ రూంలో వైన్ సేవిస్తున్నారు మందుబాబులు. అసలే వేసవికాలం.. గత రెండు నెలలుగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ హంగామా చేశారు మందుబాబులు. పర్మిట్ రూమ్