దేశ వ్యాప్తంగా పసిడి పరుగులు తీస్తోంది. తగ్గేదేలే అంటూ రూ. లక్ష వైపు దూసుకెళ్తోంది. పట్టుకోండి చూద్దమంటూ కొండెక్కి కూర్చుకుంది. అయితే పసిడితో పాటు పాన్‌కు కూడా రెక్కలొచ్చాయి. పసిడి పరుగులు తీస్తుంటే.. నేనేమి తక్కువా.. నన్ను చూడంటి అంటూ మెరిసిపోతుంది. ఇంతకు పసిడికి.. పసిడికి పాన్‌కు పోటీ ఏమిటి..? బంగారంతో పోటీ పడుతున్నా బంగారు పాన్ ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..!