బీజేపీలో సంస్థాగతంగా కీలక మార్పులు జరగబోతున్నాయన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. ఇంతకాలం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాను మంత్రివర్గంలోకి తీసుకోవటంతో ఆయన స్థానంలో మరొకరిని తీసుకుంటారని తెలిపారు.