Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్ట్‌ గేట్లు ఎత్తివేత | Srisailam Dam Gates Opened - TV9

ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో.. శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పూర్తిస్థాయి నీటి మట్టం 215 టీఎంసీలు కాగా… ప్రస్తుత నీటి నిల్వ 180 టీఎంసీలుగా ఉంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తారు..