గంజాయి మత్తులో వ్యక్తి హల్ చల్... కారును ఆపి..బానెట్‌పైకి ఎక్కి...
మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లిలో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. మూసాపేటలో నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు. ఓ ఫ్యామిలీ ప్రయాణించే కారును ఆపి దాదాగిరికి దిగాడు. కారు బానెట్‌పైకి ఎక్కి ఫ్యామిలీపై దాడి చేయబోయాడు.