మొత్తానికి ట్రెండ్ మార్చేశారు.. పెళ్లి రోజు ఇదేం పనండి తన పెళ్లి రోజున వధువు గన్ ఫైర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 23 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ప్రజంట్ తెగ ట్రెండ్ అవుతుంది.