బ్రెయిలి లిపి సహాయంతో.. సుదర్శన శతకాన్ని చదువుతున్న అంధ దంపతులు
రెండు కళ్లు కనిపించకపోయినా భద్రాద్రి రాముల వారి మీదున్న వీరి భక్తిని, సుదర్శన శతకం పుస్తకాన్ని చదివే తీరును చూసిన ప్రతి ఒక్కరు మంత్ర ముగ్ధులయ్యారు. హైదరాబాదుకు చెందిన నగేష్ రామానుజ దంపతులు ..