ఎక్కడైనా ప్రజల కోరికమేరకు కొత్త నిర్మాణాలు చేపడితే సన్మానాలు చేస్తారు. కానీ కూల్చితే సన్మానాలు చేయడం..తులాభారం వేసి రుణం తీర్చు కోవడం ఎక్కడైనా చూశారా..? హనుమకొండలో స్థానిక ఎమ్మెల్యేకు వ్యాపారులు నిలువెత్తు లడ్డూలు, పండ్లతో తులాభారం వేసి వినూత్న రీతిలో రుణం తీర్చుకున్నారు..