పాత సామానులతో అద్భుతం.. సత్తాచాటిన గ్రామీణ యువతి!

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం చేయవచ్చు. అందుకు ఉదాహరణే ఈ విద్యార్థిని. తన ప్రతిభతో కుటుంబ సభ్యుల సహకారంతో ఏకో వారియర్ పేరుతో వాహనాన్ని తయారుచేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈ స్ఫూర్తి అనే ఈ యువతి.