రతన్ టాటాతో శంతను నాయుడు అనుబంధం Shantanu Naidu Great Words About Ratan Tata - Tv9
రతన్ టాటాకు ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతను తెలుగు వ్యక్తే.. అతనే శంతను నాయుడు.. రతన్‌టాటాకు అందరూ ఒక ఎత్తయితే.. శంతను నాయుడు ఒక ఎత్తు.. శంతను నాయుడు అంటే ఆయనేదో పెద్ద వయస్కుడు కాదు, బడా పారిశ్రామిక వేత్త కాదు. ఓ 31 ఏళ్ల యువకుడు.