అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి క్షణాల వ్యవధిలో కుప్పకూలి మృతి చెందాడు. డాక్టర్ వైద్య పరీక్షలు చేస్తుండగా అకక్మాత్తుగా ఉన్న చోటే పడిపోయాడు. ఈ భయానక ఘటర ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.