సామాన్యుడికి సెలబ్రిటీతో పరిచయం.. ఖండాలకు విస్తరించిన ఇతగాడి కళ..

ఇద్దరి అభిరుచులు వేరైనా.. వారి లక్ష్యం ఒక్కటే. ప్రపంచ స్థాయిలో గుర్తింపు కోసం ఖండాలు దాటిన స్నేహం. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారంటారు. అలాగే తన ఉన్న కళ నుంచి వచ్చిన ప్రఖ్యాతలతో పాటుగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలని పట్టుపట్టాడు. అందుకోసం తనలోని నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుని ఒక శిల్పి‎గా మారాడు ఒక యువకుడు. తాను ఒక శిల్పి నే అని ప్రపంచానికి చూపించాడు. కాకపోతే అందరిలా రాళ్ల పై శిల్పాలు చెక్కే శిల్పి కాదు.