అసలీ నోట్లను మించిన నకిలీ నోట్లు.. ఫేక్ కరెన్సీ గుట్టురట్టు..

వికారాబాద్‌లో ఫేక్‌ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. తాండూరులో 7లక్షల 95వేల నకిలీ నోట్లు సీజ్‌ చేశారు పోలీసులు. నకిలీ నోట్లను చలామణి చేస్తున్న నిందితులను అరెస్ట్ చేశారు తాండూర్ పోలీసులు.