దేవాన్ష్‌కు ముద్దుపెట్టుకున్న చంద్రబాబు..

రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు విడుదలయ్యారు. హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంతో.. 52 రోజుల తర్వాత జైలు నుంచి బయటకొచ్చారు. ఇక.. చంద్రబాబు విడుదల నేపథ్యంలో టీడీపీ శ్రేణులు పెద్దయెత్తున చేరుకోవడంతో రాజమండ్రి జైలు వద్ద కోలాహలం నెలకొంది.