ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన మనుషులు తిరిగి ఇంటికి చేరుకునే వరకు నమ్మకం లేకుండా పోతుంది. కొన్నిసార్లు మనం మంచిగా వెళ్ళిన కూడా ఎదుటి వారి అజాగ్రత్త, అతి వేగం వల్ల కొంతమంది ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే సంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసింది. వాయువేగంతో దూసుకొచ్చిన ఓ కారు బైక్‌ను ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి స్పాట్‌లోనే మరణించాడు.