హయత్‌నగర్‌ కుంట్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

హయత్‌నగర్‌ కుంట్లూరులో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌ షాకింగ్‌గా మారింది. ఎదురుగా వస్తోన్న DCMను కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది.. దీంతో కారులో మృతదేహాలు ఇరుక్కపోయాయి.. అయితే.. కారులో ఇరుక్కుపోయిన మృతదేహాలను స్థానికులు అతి కష్టం మీద బయటకు తీశారు.