దొంగతనానికి ప్లాన్ చేసేటప్పుడు ఎంట్రీ, ఎగ్జిట్, ఎస్కేప్, అప్స్కాండ్ అయ్యేందుకు పక్కా ప్లాన్ తో ఏ దొంగ అయినా చోరీకి స్కెచ్ వేస్తాడు. కానీ ఇక్కడ ఒక దొంగ.... దొంగతనం చేయడం ఒక్కటే ప్లాన్ చేసినట్టున్నాడు... ఎలా ఎస్కేప్ అవ్వాలో మర్చిపోయి భలే విచిత్రంగా దొరికిపోయాడు