అక్కడ కోసేసిన వరి పొలాల్లోకి ఆ ప్రాంతంలో నివసిస్తున్న

అక్కడ కోసేసిన వరి పొలాల్లోకి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వలస గిరిజనులు పెద్ద సంఖ్యలో వెళుతున్నారు. వరి పంట కోసిన తర్వాత ఆ పొలాల్లో ఏముంటుంది. వీరంతా అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నారు.. ఏం వెతుకుతున్నారు అనే కదా మీ అనుమానం. వారు ఎంతో పోషక విలువలు గల సహజ సిద్ధంగా దొరికే ఆహారం కోసం అక్కడ వెతుకుతున్నారు..