శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పల్లెసారది అనే గ్రామంలో శుక్రవారం తీవ్ర విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన 77 ఏళ్ల రెయ్యి ఉగాదమ్మ అనే వృద్దురాలు అనారోగ్యంతో శుక్రవారం సాయంత్రం మృతి చెందింది. భార్య మరణాన్ని జీర్నించుకోలేక 82 ఏళ్ల ఆమె భర్త రెయ్యి కామేశ్వరరావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు