రొడ్డెక్కి రచ్చచేసిన ప్రేమ జంట..

ప్రేమ హద్దు మీరుతోందా? అంటే ఈ మధ్య జరుగుతున్నకొన్ని ఘటనలను చూస్తే అవుననే చెప్పాలి. ఇటీవల కాలంలో ప్రేమజంటలు హద్దుమీరుతున్నాయి. బహిరంగంగా రోడెక్కుతూ రచ్చచేస్తున్నాయి.