Srisailam Temple Gold Donation

. శ్రీశైలం దేవస్థానానికి అమెరికాకు చెందిన కొత్తపల్లి సునీల్ దత్, కుటుంబసభ్యులు బంగారం, వెండి సామాగ్రిని విరాళంగా అందజేశారు. విరాళంగా అందించిన వాటిలో 28 గ్రాముల 300 మిల్లీ గ్రాముల బరువుగల 2 బంగారు బాసికాలు, 5 గ్రాముల బరువుగల బంగారు కంకణం ఉన్నాయి.