ఛార్జింగ్ పెట్టిన ఐఫోన్ తీసుకెళ్లి టవర్ ఎక్కిన కోతి.. ఆ తర్వాత

ఛార్జింగ్ పెట్టిన ఐఫోన్ తీసుకెళ్లి టవర్ ఎక్కిన కోతి.. ఆ తర్వాత అడవుల్లో ఆహారం దొరక్కపోవడంతో గ్రామాల్లో తిష్టవేసి... ఇళ్లలోకి చొరబడి బీభత్సం సృష్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. పిల్లలు, వృద్ధులు, మహిళలపై దాడులకు తెగబడుతున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు అంతు చూస్తున్నాయి. ఇంట్లో విలువైన వస్తువులను కూడా తీసుకెళ్తున్నాయి.