మరోరోజు ఆగితే స్కూల్లో, కాలేజీలు తెరుచుకోబోతున్నాయి. కొత్త విద్యా సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అంతా సిద్ధమవుతున్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఉరుకులు, పరుగులతో కొత్త విద్యా సంవత్సరం ఆరంభానికి అంతా రెడీ అవుతున్న వేళ అక్కడ ఓ కాంట్రాక్టర్ ఊహించని షాక్ ఇచ్చాడు.