69వ హ్యుందాయ్ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్

గత ఏడాది ప్రేక్షకులను అలరించిన సినిమాలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. ఈ వేడుక అంగరంగవైభవంగా జరిగింది. బాలీవుడ్ స్టార్స్ ఈ ఈవెంట్‌లో తమ లుక్స్ తో మెస్మరైజ్ చేశారు.